Monday, 4 February 2019

‘యాత్ర’ తొలి టికెట్‌కు భారీ ధర.. ఆ డబ్బును ఫౌండేషన్‌కు ఇస్తామన్న నిర్మాతలు

‘యాత్ర’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. యూఎస్‌లో ప్రీమియర్ షో తొలి టికెట్ భారీ ధరకు అమ్ముడుపోవడం దీనికి అద్దం పడుతోంది.‘యాత్ర’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. యూఎస్‌లో ప్రీమియర్ షో తొలి టికెట్ భారీ ధరకు అమ్ముడుపోవడం దీనికి అద్దం పడుతోంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2SjfuT9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...