Friday, 1 February 2019

‘నేను నా అవినీతి’.. నాగబాబు జబర్దస్త్ స్కిట్

జబర్దస్త్ ప్రభావమో ఏమో కాని.. కామెడీకి పొలిటికల్ సెటైర్‌‌ను మిక్స్ చేస్తూ ‘అంతా నా ఇష్టం’ అంటూ యూట్యూబ్‌లో మరో వీడియో వదిలారు నాగబాబు. అధికార, ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ ‘నేను నా అవినీతి’ అనే కామెడీ స్కిట్‌ని రిలీజ్ చేశారు. జబర్దస్త్ ప్రభావమో ఏమో కాని.. కామెడీకి పొలిటికల్ సెటైర్‌‌ను మిక్స్ చేస్తూ ‘అంతా నా ఇష్టం’ అంటూ యూట్యూబ్‌లో మరో వీడియో వదిలారు నాగబాబు. అధికార, ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ ‘నేను నా అవినీతి’ అనే కామెడీ స్కిట్‌ని రిలీజ్ చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2G45bwo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...