కన్నడ రాకింగ్ స్టార్ యాష్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్’ మూవీ కన్నడ నాట బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. తెలుగులో కూడా ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులకు చేరువకావడంతో రూ. 10 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ 230 కోట్లను రాబట్టి.. రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి శాండిల్ ఉడ్ మూవీగా చరిత్ర సృష్టించింది. కన్నడ రాకింగ్ స్టార్ యాష్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్’ మూవీ కన్నడ నాట బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. తెలుగులో కూడా ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులకు చేరువకావడంతో రూ. 10 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ 230 కోట్లను రాబట్టి.. రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి శాండిల్ ఉడ్ మూవీగా చరిత్ర సృష్టించింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2TtI9Sz
v
No comments:
Post a Comment