Friday, 8 February 2019

Allu Arha: ‘దేశముదురు’ కూతురు అనిపించిందే.. నాన్న చెప్పిన వాడ్ని చేసుకోదట

‘నాన్న.. నేను నువ్వు చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. అని ఒక్కో మాటను బన్నీ చెప్తూ ఉంటే అర్హ.. నాన్న చెబుతున్నట్టుగానే ఎంతో ముద్దుగా చెప్తుంది. అయితే చివర్లో పెళ్లి చేసుకుంటావా? అంటే మాత్రం మాట మార్చి చేసుకోను అంటూ దేశముదురు కూతురు అనిపించింది. ‘నాన్న.. నేను నువ్వు చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. అని ఒక్కో మాటను బన్నీ చెప్తూ ఉంటే అర్హ.. నాన్న చెబుతున్నట్టుగానే ఎంతో ముద్దుగా చెప్తుంది. అయితే చివర్లో పెళ్లి చేసుకుంటావా? అంటే మాత్రం మాట మార్చి చేసుకోను అంటూ దేశముదురు కూతురు అనిపించింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Bt1psm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...