Sunday, 10 February 2019

Akash Puri: పూరీ కొడుకు ‘రొమాంటిక్’.. మొదలైంది

పూరీ సన్ ఆకాష్ పూరీ రెండో చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశాడు. షూటింగ్ ప్రారంభం రోజునే టైటిల్‌ని కూడా అనౌన్స్ చేశారు డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ పూరీ అందిస్తుండగా.. అనీల్ పాదూరి అనే అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. పూరీ సన్ ఆకాష్ పూరీ రెండో చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశాడు. షూటింగ్ ప్రారంభం రోజునే టైటిల్‌ని కూడా అనౌన్స్ చేశారు డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ పూరీ అందిస్తుండగా.. అనీల్ పాదూరి అనే అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2THngDF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...