Thursday, 7 February 2019

ABN: నాగబాబుకి ఏబీఎన్ జలక్.. నన్ను ఆపాలేరన్న మెగా బ్రదర్

సార్.. (ఏబీఎన్) నేనేదో సరదాగా చేస్తే మీరు అంత సీరియస్ అవ్వడం ఏంటి సార్. అంత కోప్పడకండి సార్.. అంటూ పాత సినిమాల్లో విలన్‌లా నవ్వుతూ.. మీకు ఉన్న రైట్స్ ద్వారా నా ఛానల్‌ని ఆపేయొచ్చు. కాని నా ఛానల్‌కి లక్షా ముప్పై రెండు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దానికి సపోర్ట్‌గా చాలా మంది ఉన్నారు. సార్.. (ఏబీఎన్) నేనేదో సరదాగా చేస్తే మీరు అంత సీరియస్ అవ్వడం ఏంటి సార్. అంత కోప్పడకండి సార్.. అంటూ పాత సినిమాల్లో విలన్‌లా నవ్వుతూ.. మీకు ఉన్న రైట్స్ ద్వారా నా ఛానల్‌ని ఆపేయొచ్చు. కాని నా ఛానల్‌కి లక్షా ముప్పై రెండు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దానికి సపోర్ట్‌గా చాలా మంది ఉన్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2RK8RVp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...