నేచురల్ స్టార్ నాని బర్త్ డే ఈ రోజు. ఈ సందర్భంగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 24 మూవీ టైటిల్ సాయంత్ర 5 గంటలకు రివీల్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా నానికి బర్త్ డే విషెష్ అందచేస్తూ ట్వీట్ చేసింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. నేచురల్ స్టార్ నాని బర్త్ డే ఈ రోజు. ఈ సందర్భంగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 24 మూవీ టైటిల్ సాయంత్ర 5 గంటలకు రివీల్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా నానికి బర్త్ డే విషెష్ అందచేస్తూ ట్వీట్ చేసింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GYckOt
v
No comments:
Post a Comment