తెలుగు సినీ పరిశ్రమలోకి ఆలీ అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంగమం సంస్థ ఆయన్ని ఘనంగా సత్కరించనుంది. ఈ మేరకు విజయవాడలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.తెలుగు సినీ పరిశ్రమలోకి ఆలీ అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంగమం సంస్థ ఆయన్ని ఘనంగా సత్కరించనుంది. ఈ మేరకు విజయవాడలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Gx01tc
v
No comments:
Post a Comment