Tuesday, 5 February 2019

దిగొచ్చిన ‘రజినీ’.. సగం రేటుకే ‘166’?

కొచ్చాడయాన్, లింగ, కబాలి, కాలా, 2.0 ఇలా వరుస సినిమాలు రజినీ స్టామినాకు తగ్గట్టుగా ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. ఇటీవల సంక్రాంతి కానుకగా విడదలైన ‘పేట’ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని సాధించినప్పటికీ రజినీకాంత్ స్థాయికి తగ్గ హిట్ కాదనే చెప్పాలి. కొచ్చాడయాన్, లింగ, కబాలి, కాలా, 2.0 ఇలా వరుస సినిమాలు రజినీ స్టామినాకు తగ్గట్టుగా ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. ఇటీవల సంక్రాంతి కానుకగా విడదలైన ‘పేట’ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని సాధించినప్పటికీ రజినీకాంత్ స్థాయికి తగ్గ హిట్ కాదనే చెప్పాలి.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Gp9sd7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...