118 మూవీ ప్రి రిలీజ్ వేడుకలో తారక్ తన ప్రసంగం ప్రారంభంలోనే దేశభక్తిని చాటుకున్నారు. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కోసం నిమిషంపాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడిపై ప్రశంసలు గుప్పించారు. 118 మూవీ ప్రి రిలీజ్ వేడుకలో తారక్ తన ప్రసంగం ప్రారంభంలోనే దేశభక్తిని చాటుకున్నారు. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కోసం నిమిషంపాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడిపై ప్రశంసలు గుప్పించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2E8Noke
v
No comments:
Post a Comment