Thursday, 3 January 2019

Yatra: వైఎస్ రాజారెడ్డి.. ఫస్ట్‌లుక్

వైఎస్ రాజశేఖర్ బయోపిక్‌గా వస్తున్న యాత్ర మూవీ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. ఆయన ఫస్ట్ ‌లుక్‌ను యూనిట్ విడుదల చేసింది. వైఎస్ రాజశేఖర్ బయోపిక్‌గా వస్తున్న యాత్ర మూవీ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. ఆయన ఫస్ట్ ‌లుక్‌ను యూనిట్ విడుదల చేసింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2SzrOvd
v

No comments:

Post a Comment