Tuesday, 29 January 2019

Yatra Songs: ‘మరుగైనావా రాజన్నా’.. గుండెల్ని పిండేస్తున్న ‘యాత్ర’ కొత్త పాట

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై, అకాల మరణం చెంది మహానేతగా గుర్తింపు పొందిన వైఎస్‌ఆర్ జీవిత చరిత్రను మూవీగా మలిచారు ‘ఆనందోబ్రహ్మ’ దర్శకుడు మహి వి. రాఘవ. ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మరో ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై, అకాల మరణం చెంది మహానేతగా గుర్తింపు పొందిన వైఎస్‌ఆర్ జీవిత చరిత్రను మూవీగా మలిచారు ‘ఆనందోబ్రహ్మ’ దర్శకుడు మహి వి. రాఘవ. ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మరో ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2MEFRgP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...