Thursday, 10 January 2019

VVR Review: ‘వినయ విధేయ రామ’ ట్విట్టర్ రివ్యూ: కొ. ణె. ద. ల

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’ హిట్ తరువాత మాస్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’గా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ అంనాలకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్‌లతో ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా రామ్ చరణ్‌ను చూపించారు యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’ హిట్ తరువాత మాస్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’గా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ అంనాలకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్‌లతో ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా రామ్ చరణ్‌ను చూపించారు యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2RjiS0u
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...