Saturday, 5 January 2019

Vinaya Vidheya Ramaపై ఫుల్ కాన్ఫిడెంట్

ఇటీవల విడుదలైన ‘వినయ విధేయ రామ’ ట్రైలర్‌లో యాక్షన్ ఎపిసోడ్లు కేక పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా చరణ్‌ను గొలుసులతో కట్టేసే సీన్ అయితే మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. దీంతో సంక్రాంతికి చెర్రీ హిట్ కొట్టడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.ఇటీవల విడుదలైన ‘వినయ విధేయ రామ’ ట్రైలర్‌లో యాక్షన్ ఎపిసోడ్లు కేక పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా చరణ్‌ను గొలుసులతో కట్టేసే సీన్ అయితే మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. దీంతో సంక్రాంతికి చెర్రీ హిట్ కొట్టడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2VvEa9F
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...