Thursday, 24 January 2019

Priya Varrier Tattoo: ప్రియా వారియర్ పచ్చబొట్టు‌ అసలు గుట్టు!

‘లవర్స్ డే’ పేరుతో ప్రేమికుల దినోత్సవం నాడు లవర్స్‌ని పలకరించబోతుంది కన్నకొట్టుడు పిల్ల ప్రియా వారియర్. ఆమె నటించిన ‘ఒరు ఆడార్ లవ్’ చిత్రాన్ని తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ఆడియో వేడుకకు హైదరాబాద్ వచ్చిన ప్రియా వారియర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘లవర్స్ డే’ పేరుతో ప్రేమికుల దినోత్సవం నాడు లవర్స్‌ని పలకరించబోతుంది కన్నకొట్టుడు పిల్ల ప్రియా వారియర్. ఆమె నటించిన ‘ఒరు ఆడార్ లవ్’ చిత్రాన్ని తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ఆడియో వేడుకకు హైదరాబాద్ వచ్చిన ప్రియా వారియర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2RaUoS6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...