‘ఒరు ఆదార్ లవ్’ మలయాళ చిత్రంలో కన్నుకొట్టే సన్నివేశంతో కుర్ర హృదయాలను కొల్లగొట్టేసింది ప్రియా వారియర్. ఈ సినిమా తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో ఫిబ్రవరి 14వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ జె ఆర్ సి కన్వేన్షన్ సెంటర్‌లో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు.‘ఒరు ఆదార్ లవ్’ మలయాళ చిత్రంలో కన్నుకొట్టే సన్నివేశంతో కుర్ర హృదయాలను కొల్లగొట్టేసింది ప్రియా వారియర్. ఈ సినిమా తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో ఫిబ్రవరి 14వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ జె ఆర్ సి కన్వేన్షన్ సెంటర్‌లో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2HtJebG
v
No comments:
Post a Comment