Tuesday, 1 January 2019

Petta Trailer: ‘పేట’ ట్రైలర్: మండిపోతుందిక్కడ.. రజినీకి దొరికారా భస్మమే!

‘ఏయ్.. ఎవడికైనా పెళ్లం పిల్లలు అంటూ సెంటిమెంట్లు గింటుమెంట్లు ఉంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోండి.. మండి పోతిందిక్కడ దొరికారా భస్మమే’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తూ.. ‘పేట’ ట్రైలర్‌తో సందడి చేస్తున్నాడు రజినీకాంత్. ‘ఏయ్.. ఎవడికైనా పెళ్లం పిల్లలు అంటూ సెంటిమెంట్లు గింటుమెంట్లు ఉంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోండి.. మండి పోతిందిక్కడ దొరికారా భస్మమే’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తూ.. ‘పేట’ ట్రైలర్‌తో సందడి చేస్తున్నాడు రజినీకాంత్.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Aq2vVo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...