Friday, 25 January 2019

Nara Lokesh: మళ్లీ ఏసేశాడు.. ఉరి కామెంట్స్‌తో లోకేష్‌పై నాగబాబు గురి

అన్నా.. ఒకటి ఆలోచించండి.. పొరపాటున కూడా సైకిల్ గుర్తుకి ఓటేస్తే మనం మన ఉరితీసుకున్నట్టే అవుతుంది’ అంటూ గతంలో లోకేష్ బాబు పొరపాటున నోరిజారిన వ్యాఖ్యల్ని టార్గెట్ చేస్తూ మరో వీడియోను ‘అంతా నా ఇష్టం’ అంటూ విడుదల చేశారు నాగబాబు. అన్నా.. ఒకటి ఆలోచించండి.. పొరపాటున కూడా సైకిల్ గుర్తుకి ఓటేస్తే మనం మన ఉరితీసుకున్నట్టే అవుతుంది’ అంటూ గతంలో లోకేష్ బాబు పొరపాటున నోరిజారిన వ్యాఖ్యల్ని టార్గెట్ చేస్తూ మరో వీడియోను ‘అంతా నా ఇష్టం’ అంటూ విడుదల చేశారు నాగబాబు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2FKBBMp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...