Sunday, 13 January 2019

#MeToo: కోరిక తీర్చమని వేధించారు.. ‘సంజు’ దర్శకుడు హిరాణీపై సంచలన ఆరోపణలు

బాలీవుడ్‌లో మున్నాభాయ్ సిరీస్, 3 ఇడియట్స్ సినిమాలతో మంచి గుర్తింపు సాధించిన దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీపై ఆయన అసిస్టెంట్ సంచలన ఆరోపణలు. లైంగికంగా వేధించారని ఫిర్యాదు.బాలీవుడ్‌లో మున్నాభాయ్ సిరీస్, 3 ఇడియట్స్ సినిమాలతో మంచి గుర్తింపు సాధించిన దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీపై ఆయన అసిస్టెంట్ సంచలన ఆరోపణలు. లైంగికంగా వేధించారని ఫిర్యాదు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2QJlcbX
v

No comments:

Post a Comment