Monday, 14 January 2019

Majili సెకండ్ లుక్.. బ్యాట్‌తో చైతూ.. జతగా సెకండ్ హీరోయిన్

నాగ చైతన్య, సమంత కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో మూవీ మజిలీ. పెళ్లి తరువాత వీరిద్దరు కలిసి నటిస్తున్న మూవీ కావడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ఏప్రిల్‌లో విడుదల కానుంది.నాగ చైతన్య, సమంత కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో మూవీ మజిలీ. పెళ్లి తరువాత వీరిద్దరు కలిసి నటిస్తున్న మూవీ కావడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ఏప్రిల్‌లో విడుదల కానుంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2FtODwy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...