Thursday, 17 January 2019

Lakshmi's NTR: 5 గంటలకు వర్మ ఏం చేయబోతున్నాడో?

లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సంబంధించి వర్మ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ వర్థంతి(జనవరి 18) రోజున సాయంత్రం 5గంటలకు మా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ జీవం పోసుకోనుంది’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సంబంధించి వర్మ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ వర్థంతి(జనవరి 18) రోజున సాయంత్రం 5గంటలకు మా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ జీవం పోసుకోనుంది’ అంటూ వర్మ ట్వీట్ చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2FzizIM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...