Tuesday, 22 January 2019

Kathi Mahesh: కత్తి మహేష్.. ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సెక్స్ హారర్ టీజర్ అరాచకం

ఊరు అవతల ఓ బంగ్లా.. పనిలేని ఓ నలుగురు (అమ్మాయిలు, అబ్బాయిలు) ఆ బంగ్లాకి వెళతారు. ఆ బంగ్లాలో ఉన్న దెయ్యం వీళ్లని ఎలా టార్చర్ పెట్టింది అనేది కథ. అయితే వీరి ఉద్దేశం హారర్ సినిమా చేయడం కాదు.. సెక్స్ హారర్ చేయడం. ఊరు అవతల ఓ బంగ్లా.. పనిలేని ఓ నలుగురు (అమ్మాయిలు, అబ్బాయిలు) ఆ బంగ్లాకి వెళతారు. ఆ బంగ్లాలో ఉన్న దెయ్యం వీళ్లని ఎలా టార్చర్ పెట్టింది అనేది కథ. అయితే వీరి ఉద్దేశం హారర్ సినిమా చేయడం కాదు.. సెక్స్ హారర్ చేయడం.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2WblwUF
v

No comments:

Post a Comment