Monday, 7 January 2019

F2 Vs Petta: నాకు క్యారెక్టర్ ఉంది.. టంగ్ స్లిప్ కావొద్దు: దిల్ రాజు స్వీట్ వార్నింగ్

ఇక్కడ మనం చేస్తున్నది వ్యాపారం. ఆయన సినిమాలు తీసినా.. నేను సినిమాలు తీసినా డబ్బు సంపాదించడానికే. గత ఏడాదిగా డిస్ట్రిబ్యూటర్‌గా ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నా. అయినా సినిమా మీద ఉన్న ఇష్టంతో తెలుగు సినిమాలను తీస్తూ ఇక్కడ ఉన్నాం. తెలుగు సినిమాలకు థియేటర్స్ ఉండాలా? వద్దా? ఇక్కడ మనం చేస్తున్నది వ్యాపారం. ఆయన సినిమాలు తీసినా.. నేను సినిమాలు తీసినా డబ్బు సంపాదించడానికే. గత ఏడాదిగా డిస్ట్రిబ్యూటర్‌గా ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నా. అయినా సినిమా మీద ఉన్న ఇష్టంతో తెలుగు సినిమాలను తీస్తూ ఇక్కడ ఉన్నాం. తెలుగు సినిమాలకు థియేటర్స్ ఉండాలా? వద్దా?

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2RcfLY9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...