Friday, 18 January 2019

F2 movie 1st week Collections: సంక్రాంతి అల్లుళ్లు.. కలెక్షన్లు కొల్లగొట్టారు!

సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్2 మూవీ కలెక్షన్ల జోరు కొనసాగుతుంది. పండుగ సినిమాల రేసులో హిట్‌గా నిలిచిన ఎఫ్2 నిర్మాత, బయ్యర్లలో ఫుల్ జోష్ నింపింది. తొలివారం ఈ చిత్రం దాదాపు రూ.43 కోట్ల షేర్ రాబట్టింది.సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్2 మూవీ కలెక్షన్ల జోరు కొనసాగుతుంది. పండుగ సినిమాల రేసులో హిట్‌గా నిలిచిన ఎఫ్2 నిర్మాత, బయ్యర్లలో ఫుల్ జోష్ నింపింది. తొలివారం ఈ చిత్రం దాదాపు రూ.43 కోట్ల షేర్ రాబట్టింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2HxJ17t
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...