యంగ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకటేశ్ మహా తొలి ప్రయత్నంలో భాగంగా ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ హంగులతో గిరిగీసుకున్న తెలుగు సినిమా కంచెలను చెరిపేసిందనే చెప్పాలి. విడుదలకు ముందే న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడక్షన్‌లో రానా విడుదల చేశారు. యంగ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకటేశ్ మహా తొలి ప్రయత్నంలో భాగంగా ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ హంగులతో గిరిగీసుకున్న తెలుగు సినిమా కంచెలను చెరిపేసిందనే చెప్పాలి. విడుదలకు ముందే న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడక్షన్‌లో రానా విడుదల చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2CiUuBP
v
No comments:
Post a Comment