Tuesday, 29 January 2019

‘వాల్మీకి’ వివాదం.. మెగా హీరో సినిమా టైటిల్‌ను సమర్థించిన కత్తి మహేశ్

‘వాల్మీకి’ వివాదం సినీ విమర్శకుడు కత్తి మహేశ్ స్పందించారు. ఓ టీవీ చానెల్ నిర్వహించిన డిబేట్‌లో బోయ సంఘాల నేతలతో పాటు కత్తి మహేశ్ పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో ‘వాల్మీకి’ టైటిల్‌ను సమర్థిస్తూ కత్తి మహేశ్ మాట్లాడారు.‘వాల్మీకి’ వివాదం సినీ విమర్శకుడు కత్తి మహేశ్ స్పందించారు. ఓ టీవీ చానెల్ నిర్వహించిన డిబేట్‌లో బోయ సంఘాల నేతలతో పాటు కత్తి మహేశ్ పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో ‘వాల్మీకి’ టైటిల్‌ను సమర్థిస్తూ కత్తి మహేశ్ మాట్లాడారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2FW3WiF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...