Wednesday, 9 January 2019

రజినీ ‘పేట’కు రెండే థియేటర్లు.. నిర్మాతకు షాక్

అసలే సంక్రాంతి పండుగ.. పైగా నందమూరి నందమూరి బాలకృష్ణ, మెగా పవన్ స్టార్ రామ్ చరణ్, వెంకటేష్-వరుణ్ తేజ్‌లు ఆర్నెళ్లు ముందుగానే సంక్రాంతి బెర్త్‌ను కన్ఫామ్ చేసుకుంటూ సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో ఉన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ జనవరి 9 (నేడు), వినయ విధేయ రామ (జనవరి 11), ఎఫ్ 2 (జనవరి 12) విడుదలకు సిద్ధంకాగా.. చివరి నిమిషంలో నేనున్నానంటూ సంక్రాంతి రేస్‌లోకి వచ్చింది ‘పేట’. అసలే సంక్రాంతి పండుగ.. పైగా నందమూరి నందమూరి బాలకృష్ణ, మెగా పవన్ స్టార్ రామ్ చరణ్, వెంకటేష్-వరుణ్ తేజ్‌లు ఆర్నెళ్లు ముందుగానే సంక్రాంతి బెర్త్‌ను కన్ఫామ్ చేసుకుంటూ సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో ఉన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ జనవరి 9 (నేడు), వినయ విధేయ రామ (జనవరి 11), ఎఫ్ 2 (జనవరి 12) విడుదలకు సిద్ధంకాగా.. చివరి నిమిషంలో నేనున్నానంటూ సంక్రాంతి రేస్‌లోకి వచ్చింది ‘పేట’.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2sgQLjq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...