Sunday, 20 January 2019

వైష్ణవ్ తేజ్ లాంచింగ్‌కు డేట్ ఫిక్స్.. ముఖ్య అతిథిగా మెగాస్టార్

మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఆరంగేట్రానికి ముహూర్తం ఖరారైపోయింది. జనవరి 21న వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ప్రారంభమవుతోంది. చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఆరంగేట్రానికి ముహూర్తం ఖరారైపోయింది. జనవరి 21న వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ప్రారంభమవుతోంది. చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2DmKRDL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...