ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వంటి వీరవనిత కథను సినిమా రూపంలో నేటితరానికి తెలియజెప్పే ప్రయత్నం చేయడం గొప్ప విషయమే. కానీ.. ఆ కథను ఆకట్టుకునే విధంగా, ప్రేక్షకుల్లోకి వెళ్లే విధంగా చెప్పలేకపోయారు. లక్ష్మీబాయిని కేవలం స్టంట్ క్వీన్‌గా మాత్రమే చూపించగలిగారు.ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వంటి వీరవనిత కథను సినిమా రూపంలో నేటితరానికి తెలియజెప్పే ప్రయత్నం చేయడం గొప్ప విషయమే. కానీ.. ఆ కథను ఆకట్టుకునే విధంగా, ప్రేక్షకుల్లోకి వెళ్లే విధంగా చెప్పలేకపోయారు. లక్ష్మీబాయిని కేవలం స్టంట్ క్వీన్‌గా మాత్రమే చూపించగలిగారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2RSzwVb
v
No comments:
Post a Comment