Thursday, 3 January 2019

సమ్మర్‌లో ‘షకీలా’.. కొత్త లుక్‌ చూస్తే కిక్ ఎక్కాల్సిందే

ఒకప్పుడు టాప్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించిన షకీలా.. హీరోయిన్‌గా ఎదగాలని ఆశపడి ... చివరికి శృంగార తార‌గా ఎలా మారిందో ఇప్పటికే ఆమె పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇప్పుడామె జీవిత కథ సినిమాగా రానుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.ఒకప్పుడు టాప్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించిన షకీలా.. హీరోయిన్‌గా ఎదగాలని ఆశపడి ... చివరికి శృంగార తార‌గా ఎలా మారిందో ఇప్పటికే ఆమె పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇప్పుడామె జీవిత కథ సినిమాగా రానుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2CLi1N1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...