విజయ్ దేవరకొండ నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాలతో నటుడిగా మెప్పించి.. పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా ప్రమోషన్ పొందారనే అందరికీ తెలుసు. అయితే బాల నటుడిగానూ విజయ్ దేవరకొండ బుల్లి తెరపై సందడి చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాలతో నటుడిగా మెప్పించి.. పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా ప్రమోషన్ పొందారనే అందరికీ తెలుసు. అయితే బాల నటుడిగానూ విజయ్ దేవరకొండ బుల్లి తెరపై సందడి చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2FGLmuL
v
No comments:
Post a Comment