అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. యూత్‌పుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. యూత్‌పుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2RWuea1
v
No comments:
Post a Comment