Saturday, 12 January 2019

రజినీ ‘పేట’లో 20 నిమిషాలు కట్

బాబిసింహా, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆడుగలం నరేన్‌, సిమ్రాన్‌, త్రిష వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా నిడివి ఏకంగా 2.52 గంటలు ఉండటంతో ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతున్నారు.బాబిసింహా, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆడుగలం నరేన్‌, సిమ్రాన్‌, త్రిష వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా నిడివి ఏకంగా 2.52 గంటలు ఉండటంతో ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2VNXZt2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...