Monday, 10 December 2018

Yash: ఓ బస్ డ్రైవర్ కొడుకు కన్నడ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు: రాజమౌళి

నాన్నా నేను ఇంత సంపాదిస్తున్నా.. ఇక డ్రైవింగ్ మానెయ్ అని యష్ తన తండ్రితో అంటే.. ఆయన చెప్పిన సమాధానానికి అందరూ గర్వపడాలి. ‘ఒరేయ్.. నేను బస్ డ్రైవర్‌గా చేసే నిన్ను సూపర్ స్టార్‌ని చేశా. నీ పని నువ్ చేసుకో.. నా పని నేను చేసుకుంటా అన్నారట’..నాన్నా నేను ఇంత సంపాదిస్తున్నా.. ఇక డ్రైవింగ్ మానెయ్ అని యష్ తన తండ్రితో అంటే.. ఆయన చెప్పిన సమాధానానికి అందరూ గర్వపడాలి. ‘ఒరేయ్.. నేను బస్ డ్రైవర్‌గా చేసే నిన్ను సూపర్ స్టార్‌ని చేశా. నీ పని నువ్ చేసుకో.. నా పని నేను చేసుకుంటా అన్నారట’..

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RM81Za
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...