Wednesday, 19 December 2018

Padi Padi Leche Manasu: అసలు ‘అర్జున్ రెడ్డి’ని నేనే.. కాని!!: శర్వానంద్

శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన ‘పడి పడి లేచె మనసు’ మూవీ క్రిస్మస్ కానుకగా.. డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన శర్వానంద్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన ‘పడి పడి లేచె మనసు’ మూవీ క్రిస్మస్ కానుకగా.. డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన శర్వానంద్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2A7ztcU
v

No comments:

Post a Comment