Tuesday, 4 December 2018

Next Enti: ప్రీ రిలీజ్ వేడుకలో మిల్కీ బ్యూటీ బెల్లీ డాన్స్ రచ్చ

తమన్నా, సందీప్ కిషన్, నవదీప్, లిరిస్సా హీరో హీరోయిన్లుగా బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ మంచి అంచనాలతో డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. తమన్నా, సందీప్ కిషన్, నవదీప్, లిరిస్సా హీరో హీరోయిన్లుగా బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ మంచి అంచనాలతో డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QyJ4D7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...