ఎన్టీఆర్ ఫస్ట్ పార్ట్ ‘కథానాయకుడు’ డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయట. అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.25కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతున్న ఈ చిత్రం డిజిటల్ హక్కుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది.ఎన్టీఆర్ ఫస్ట్ పార్ట్ ‘కథానాయకుడు’ డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయట. అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.25కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతున్న ఈ చిత్రం డిజిటల్ హక్కుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2ELJP5t
v
No comments:
Post a Comment