Friday, 21 December 2018

‘ఆర్ఆర్ఆర్’లో అదితిరావ్ హైదరీ?

ఆర్ఆర్ఆర్ మూవీలో ఓ హీరోయిన్‌గా అదితిరావు హైదరీని తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై యూనిట్ ఎలాంటి స్పష్టత ఎవ్వలేదు. ఇదే జరిగితే అదితి నక్కతోక తొక్కినట్లే. జక్కన్న మూవీలో అవకాశం అంటే ఆషామాషీ కాదు కదా..ఆర్ఆర్ఆర్ మూవీలో ఓ హీరోయిన్‌గా అదితిరావు హైదరీని తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై యూనిట్ ఎలాంటి స్పష్టత ఎవ్వలేదు. ఇదే జరిగితే అదితి నక్కతోక తొక్కినట్లే. జక్కన్న మూవీలో అవకాశం అంటే ఆషామాషీ కాదు కదా..

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Sb4xzz
v

No comments:

Post a Comment