తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే బ్లేడ్‌తో పీక కోసుకుని చనిపోతా’ అంటూ కాంగ్రెస్ యువ నాయకుడు, ఒకప్పటి బడా ప్రొడ్యుసర్ కమ్ కమెడియన్ బండ్ల గణేష్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆ ప్రకటన చేసింది మొదలు.. నెటిజన్ల బండ్ల గణేష్‌కి చుక్కలు చూపించారు. తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే బ్లేడ్‌తో పీక కోసుకుని చనిపోతా’ అంటూ కాంగ్రెస్ యువ నాయకుడు, ఒకప్పటి బడా ప్రొడ్యుసర్ కమ్ కమెడియన్ బండ్ల గణేష్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆ ప్రకటన చేసింది మొదలు.. నెటిజన్ల బండ్ల గణేష్‌కి చుక్కలు చూపించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2TfGpfo
v
No comments:
Post a Comment