వరుణ్ తేజ్, సంకల్ప్ కాంబోలో వచ్చిన ఇండియన్ ఫస్ట్ స్పేస్ మూవీ ‘అంతరిక్షం’ బాక్సాఫీస్ బరిలో వెనుకబడింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమూవీకి మిశ్రమ స్పందన రావడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. వరుణ్ తేజ్, సంకల్ప్ కాంబోలో వచ్చిన ఇండియన్ ఫస్ట్ స్పేస్ మూవీ ‘అంతరిక్షం’ బాక్సాఫీస్ బరిలో వెనుకబడింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమూవీకి మిశ్రమ స్పందన రావడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2EMmam6
v
No comments:
Post a Comment