‘టాక్సీవాలా’ షూటింగ్ మొదలైనప్పటి నుండి లీకుల బెడదను ఎదుర్కొంటూనే ఉంది. షూటింగ్ పూర్తైన తరువాత రష్ కాపీ మొత్తం ఆన్ లైన్‌లో లీకై నిర్మాతలకు షాక్ ఇచ్చింది. ఈ షాక్ నుండి ఎలాగో కోలుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ని కంప్లీట్ చేసి విడుదల చేస్తున్న తరుణంలో ఈ మూవీ హెచ్ డీ ఫ్రింట్ ఆన్ లైన్‌లో దర్శనం ఇచ్చింది. ‘టాక్సీవాలా’ షూటింగ్ మొదలైనప్పటి నుండి లీకుల బెడదను ఎదుర్కొంటూనే ఉంది. షూటింగ్ పూర్తైన తరువాత రష్ కాపీ మొత్తం ఆన్ లైన్‌లో లీకై నిర్మాతలకు షాక్ ఇచ్చింది. ఈ షాక్ నుండి ఎలాగో కోలుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ని కంప్లీట్ చేసి విడుదల చేస్తున్న తరుణంలో ఈ మూవీ హెచ్ డీ ఫ్రింట్ ఆన్ లైన్‌లో దర్శనం ఇచ్చింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2z9Zhov
v
No comments:
Post a Comment