ఇప్పటివరకూ సవ్యసాచి చిత్రానికి సంబంధించి యాక్షన్, థ్రిల్లింగ్, లవ్, సెంటిమెంట్‌లను మాత్రమే టీజర్ ట్రైలర్‌ల ద్వారా చూపించారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మొత్తం హాస్యప్రధానంగా ఉంది. ఈ చిత్రంలో కావాల్సినంత కామెడీ కూడా ఉందని చెప్పే ప్రయత్నాన్ని ఈ ట్రైలర్ ద్వారా ప్రజెంట్ చేశారు. ఇప్పటివరకూ సవ్యసాచి చిత్రానికి సంబంధించి యాక్షన్, థ్రిల్లింగ్, లవ్, సెంటిమెంట్‌లను మాత్రమే టీజర్ ట్రైలర్‌ల ద్వారా చూపించారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మొత్తం హాస్యప్రధానంగా ఉంది. ఈ చిత్రంలో కావాల్సినంత కామెడీ కూడా ఉందని చెప్పే ప్రయత్నాన్ని ఈ ట్రైలర్ ద్వారా ప్రజెంట్ చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OkyA58
v
No comments:
Post a Comment