Thursday, 1 November 2018

Subhadra Parinayam: ట్రైలర్ టాక్: హే.. సవ్యసాచి!! బలరాముడంటే రాముడికి చుట్టమా?

ఇప్పటివరకూ సవ్యసాచి చిత్రానికి సంబంధించి యాక్షన్, థ్రిల్లింగ్, లవ్, సెంటిమెంట్‌లను మాత్రమే టీజర్ ట్రైలర్‌ల ద్వారా చూపించారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మొత్తం హాస్యప్రధానంగా ఉంది. ఈ చిత్రంలో కావాల్సినంత కామెడీ కూడా ఉందని చెప్పే ప్రయత్నాన్ని ఈ ట్రైలర్ ద్వారా ప్రజెంట్ చేశారు. ఇప్పటివరకూ సవ్యసాచి చిత్రానికి సంబంధించి యాక్షన్, థ్రిల్లింగ్, లవ్, సెంటిమెంట్‌లను మాత్రమే టీజర్ ట్రైలర్‌ల ద్వారా చూపించారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మొత్తం హాస్యప్రధానంగా ఉంది. ఈ చిత్రంలో కావాల్సినంత కామెడీ కూడా ఉందని చెప్పే ప్రయత్నాన్ని ఈ ట్రైలర్ ద్వారా ప్రజెంట్ చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OkyA58
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...