భారత సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో టెక్ మాంత్రికుడు శంకర్ రూపొందించిన విజువల్ వండర్ మూవీ ‘2.O’. ఈ భారీ అంచనాల నడుమ నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం నాడు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.భారత సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో టెక్ మాంత్రికుడు శంకర్ రూపొందించిన విజువల్ వండర్ మూవీ ‘2.O’. ఈ భారీ అంచనాల నడుమ నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం నాడు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zrMdea
v
No comments:
Post a Comment