Monday, 5 November 2018

మెగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. రేపే ‘RC12’ ఫస్ట్‌లుక్

మంగళవారం(నవంబర్ 6న) మధ్యాహ్నం ఒంటి గంటకు ‘RC12’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నట్లు డి.వి.వి. ఎంటర్‌టైన్మెంట్ సంస్థ ప్రకటించింది. ఒక్కరోజు ముందు తేదీని ప్రకటించి మెగా ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది.మంగళవారం(నవంబర్ 6న) మధ్యాహ్నం ఒంటి గంటకు ‘RC12’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నట్లు డి.వి.వి. ఎంటర్‌టైన్మెంట్ సంస్థ ప్రకటించింది. ఒక్కరోజు ముందు తేదీని ప్రకటించి మెగా ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2F17rVh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...