Monday, 5 November 2018

Ram Charan: ఫస్ట్ లుక్: ‘వినయ విధేయ రామ’ మెగా మాస్

‘రంగస్థలం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్.. బోయపాటి డైరెక్షన్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. దీపావళి కానుకగా నేడు ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘రంగస్థలం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్.. బోయపాటి డైరెక్షన్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. దీపావళి కానుకగా నేడు ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2qDpFm5
v

No comments:

Post a Comment