Sunday, 25 November 2018

ప్రాణ మిత్రుడిని కోల్పోయా.. బోరున విలపించిన మోహన్‌బాబు

మోహన్‌బాబు భావోద్వేగాన్ని ఆపులేకపోయారు. అంబరీష్ ముఖం చూసి బోరున విలపించారు. పక్కనే ఉన్న అంబరీష్ భార్య సుమలతను చూసి కూడా మోహన్‌బాబు ఏడ్చేశారు.మోహన్‌బాబు భావోద్వేగాన్ని ఆపులేకపోయారు. అంబరీష్ ముఖం చూసి బోరున విలపించారు. పక్కనే ఉన్న అంబరీష్ భార్య సుమలతను చూసి కూడా మోహన్‌బాబు ఏడ్చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TIcZHF
v

No comments:

Post a Comment