Wednesday, 7 November 2018

అ‘ఖిల్‌’లో క్రియేటివిటీ ‘కిల్’.. మజ్ను సేమ్ టు సేమ్

పాత తరంలో అక్కినేని నాగేశ్వరరావు.. నిన్నటి తరంలో అక్కినేని నాగార్జున.. నేటి తరంలో నాగ చైతన్య, అఖిల్‌లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదాలో కొనసాగుతున్నారు. నాగార్జున ఇప్పటికీ తనకు మాత్రమే సాధ్యమైన స్టైల్‌ని కంటిన్యూ చేస్తూ మల్టీస్టారర్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇక నాగ చైతన్య రొటీన్ కమర్షియల్ వలయంలో నుండి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నాడు.పాత తరంలో అక్కినేని నాగేశ్వరరావు.. నిన్నటి తరంలో అక్కినేని నాగార్జున.. నేటి తరంలో నాగ చైతన్య, అఖిల్‌లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదాలో కొనసాగుతున్నారు. నాగార్జున ఇప్పటికీ తనకు మాత్రమే సాధ్యమైన స్టైల్‌ని కంటిన్యూ చేస్తూ మల్టీస్టారర్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇక నాగ చైతన్య రొటీన్ కమర్షియల్ వలయంలో నుండి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నాడు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2D9aUi0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...