Tuesday, 6 November 2018

దీపావళి స్పెషల్.. వరుణ్, లావణ్య ట్రెడిషనల్ లుక్

నేడు దీపావళిని పురష్కరించుకుని ‘అంతరిక్షం’ నిర్మాతలు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ఈ పోస్టర్‌లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సంప్రదాయ లుక్‌లో కనిపించారు.నేడు దీపావళిని పురష్కరించుకుని ‘అంతరిక్షం’ నిర్మాతలు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ఈ పోస్టర్‌లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సంప్రదాయ లుక్‌లో కనిపించారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2qyOGhS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...