Sunday, 4 November 2018

మళ్లీ వాయిదా: ‘టాక్సీవాలా’ వెనక్కి.. మాస్ రాజా ముందుకు

‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్‌గా రయ్ మంటూ దూసుకొచ్చిన విజయ్‌కి ‘నోటా’ చిత్రం పరాజయంతో బ్రేక్ పడినట్టయ్యింది. అయితే టాక్సీవాలా చిత్రంతో టాప్ గేర్‌లో పాత స్పీడ్‌ను అందుకునేందుకు ‘టాక్సీవాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్‌గా రయ్ మంటూ దూసుకొచ్చిన విజయ్‌కి ‘నోటా’ చిత్రం పరాజయంతో బ్రేక్ పడినట్టయ్యింది. అయితే టాక్సీవాలా చిత్రంతో టాప్ గేర్‌లో పాత స్పీడ్‌ను అందుకునేందుకు ‘టాక్సీవాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OpauWS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...